Homeహైదరాబాద్latest Newsదీపావళి కానుక.. వారి అకౌంట్లోకి డబ్బులు..!

దీపావళి కానుక.. వారి అకౌంట్లోకి డబ్బులు..!

EPFO శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందే వారికి ముందుగానే డబ్బులు అకౌంట్లో వేయనుంది. దీపావళి పండుగ రోజు పబ్లిక్ హాలిడే ఉండటంతో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను మంగళవారం విడుదల చేయనుంది. అక్టోబర్ 31న హాలిడే కావడంతో పెన్షనర్లు వాటిని ఈ నెల 30న విత్ డ్రా చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు పెన్షన్ డబ్బులు సరైన సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img