Homeఅంతర్జాతీయంdk shiva kumarఉచితహామీలు నెరవేర్చడం కష్టమే..

dk shiva kumarఉచితహామీలు నెరవేర్చడం కష్టమే..

ఉచితహామీలు నెరవేర్చడం కష్టమే..

  • కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్స్

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటి అమలు అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఉచిత హామీలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సంవత్సరం ఉచిత హామీలను అమలు చేయడం కష్టమే అని పేర్కొన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతోందని అందుకే ఆ హామీలు నెరవేర్చడం కుదరడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గానూ ఉన్న డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ ఆ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యేలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారు డీకే శివకుమార్.

Recent

- Advertisment -spot_img