Homeహైదరాబాద్latest Newsభోజనం చేసిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

భోజనం చేసిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

చాలామంది భోజనం తర్వాత పండ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పండ్లు తినడం వాటిని జీర్ణ సమస్యలు తలెత్తి, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం మానేయాలి. తిన్న తర్వాత చల్లటి నీరు తాగితే ఆహారం గడ్డకట్టడం మొదలవుతుంది. భోజనం చేశాక గంట తర్వాత నీరు తాగాలి. అలాగే, భోజనం చేశాక స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గుతుంది.

Recent

- Advertisment -spot_img