Homeహైదరాబాద్latest Newsచికెన్, మటన్ తిన్న తర్వాత వీటిని అస్సలు తాగకండి.. ఎంత ప్రమాదమో తెలుసా..?

చికెన్, మటన్ తిన్న తర్వాత వీటిని అస్సలు తాగకండి.. ఎంత ప్రమాదమో తెలుసా..?

చాలా మంది చికెన్, మటన్ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇంకా సండే వచ్చిదంటే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మాంసం తిన్న తర్వాత కొన్నిటిని తాగడం వల్ల శరీరంపై హానికర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. పాలు.. మాంసం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయట. తేనే.. దీని వల్ల శరీరంలో వేడి పెరిగి చర్మ సమస్యలు అధికమవుతాయి. టీ.. ఇందులో ఉంటే టానిన్స్ అసిడిటీని పెంచుతాయట.

Recent

- Advertisment -spot_img