పిల్లల అశ్లీల చిత్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. POSCO చట్టం 2012 ప్రకారం, పిల్లల అశ్లీలత కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే 5 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
మీరు బాంబు తయారీ ప్రక్రియను గూగుల్ చేస్తే.. జైలు శిక్ష విధించబడుతుంది
లైంగిక వేధింపులు లేదా ఇతర వేధింపుల బాధితుడి గురించి ప్రైవేట్ సమాచారాన్ని పంచుకోవడం కూడా నేరం. అటువంటి మహిళ పేరు, ఫోటో మరియు ఇతరసమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మానుకోండి
సినిమా పైరసీ చేసినా.. గూగుల్లో సెర్చ్ చేసినా 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది
గూగుల్లో అబార్షన్ ఎలా చేసుకోవాలో ఎప్పుడూ సెర్చ్ చేయకండి. ఒకవేళ సెర్చ్ చేస్తే జైళ్ళోకెళ్తారు.