Homeహైదరాబాద్latest Newsచలి కాలంలో ఈ ఫుడ్స్ అస్సలు ముట్టుకోకండి..

చలి కాలంలో ఈ ఫుడ్స్ అస్సలు ముట్టుకోకండి..

చలికాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదీ పడితే అదీ తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. అవేంటీవంటే.. శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, స్వీట్లు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే అధిక చక్కెర రోగనిరోధక శక్తిని బలహీనపరిచి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు. అలాగే పొక్రా, రొయ్యలు, చిప్స్, అధిక మసాలా ఉంటే ఆహారాలు తినకపోవడం మేలని సూచిస్తున్నారు

Recent

- Advertisment -spot_img