Homeహైదరాబాద్latest Newsమోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఇలా చేయండి..!

మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఇలా చేయండి..!

మోకాలి కీలు మానవ శరీరంలో అతిపెద్ద కీలు.. ఇది మన శరీరం యొక్క మొత్తం బరువును తట్టుకునేలా రూపొందించబడింది, మనం నడవడానికి, పరిగెత్తడానికి లేదా నృత్యం చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని రకాల జ్యూస్లు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయట. అలాగే బత్తాయి జ్యూస్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్య నుంచి ఉపశమనం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img