- జుట్టుకు రంగు వేయడం వల్ల కొందరు అనుకోని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
- హెయిర్ డైస్లో ఉండే రసాయనాలు జుట్టును పొడిగా చేస్తాయి. ఫలితంగా జుట్టు చిట్లిపోతాయి.
- హెయిర్ డైస్లో ఉండే రసాయనం కొంతమందికి అలర్జీని కలిగిస్తుంది.
- ఇది చర్మం ఎర్రబడటం, వాపు, దురద, కళ్ళ నుంచి నీరు కారడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
- తరచుగా హెయిర్ డైస్ వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదు.