Homeహైదరాబాద్latest NewsWatermelon: మీరు వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? అయితే వీటిని కలిపి తినకండి..!

Watermelon: మీరు వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? అయితే వీటిని కలిపి తినకండి..!

Watermelon: వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. అయితే వైద్య నిపుణులు పొరపాటున పుచ్చకాయతో కొన్నింటిని తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు. అలాగే, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్లు తినడం వల్ల ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img