Homeహైదరాబాద్latest Newsదీపావళి ఒక్కరోజున మాత్రమే తెరుచుకునే అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా?

దీపావళి ఒక్కరోజున మాత్రమే తెరుచుకునే అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా?

కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబ ఆలయాన్ని ప్రతి ఏడాది దీపావళికి మాత్రమే తెరుస్తారు. దీపావళికి ఏడు రోజుల ముందు ఈ ఆలయాన్ని తెరిచి, శుభ్రపరిచి అమావాస్య రోజు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. కాగా ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img