సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘సెంట్ కళ్యాణి పథకం’ మహిళా వ్యాపారవేత్తల కోసం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ గరిష్టంగా రూ.కోటి లోన్ ను పొందొచ్చు. ఈ లోన్ పైన వడ్డీ రేటు 9.7 శాతంగా ఉంది. ఈ లోన్ ద్వారా రెస్టారెంట్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారాలు ప్రారంభించొచ్చు. పూర్తి వివరాలకు https://www .centralbankofindia.co.in/English/Cent_Kalyani .aspx వెబ్సైట్ను సందర్శించవచ్చు.