Homeహైదరాబాద్latest Newsనమో డ్రోన్ దీదీ పథకం గురించి మీకు తెలుసా?.. దీని ద్వారా మహిళలకు ఒక్కొక్కరికి రూ.8...

నమో డ్రోన్ దీదీ పథకం గురించి మీకు తెలుసా?.. దీని ద్వారా మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 14500 స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందజేయనున్నారు. ఈ డ్రోన్లను నానో ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 10 లక్షల విలువైన ఈ డ్రోన్లను సహాయక బృందాలకి రూ.8 లక్షలు (80 శాతం) సబ్సిడీతో ఇవ్వనున్నారు. అలాగే రూ.2 లక్షల (20 శాతం) రుణం లభిస్తుంది.

Recent

- Advertisment -spot_img