Homeహైదరాబాద్latest Newsప్రపంచంలోనే లాంగెస్ట్ ఫోన్ కాల్ గురించి మీకు తెలుసా.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..?

ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫోన్ కాల్ గురించి మీకు తెలుసా.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..?

మొబైల్ ఫోన్లు వచ్చాక ఒకరికొకరు కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. అయితే 2012లో ఓ ఫోన్ కాల్ ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్‌గా గుర్తింపు పొందింది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, లియోనార్డ్ మధ్య ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. వీరిద్దరూ 46 గంటల 12 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మధ్యలో ఒక్కసారి కూడా కాల్ కట్ చేయలేదు. ఈ కాల్ కొనసాగుతున్న సమయంలో వీరిద్దరు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటం గమనార్హం.

Recent

- Advertisment -spot_img