Homeహైదరాబాద్latest Newsమన దేశంలో అతి చిన్న గ్రామం గురించి మీకు తెలుసా?.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం...

మన దేశంలో అతి చిన్న గ్రామం గురించి మీకు తెలుసా?.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..!

భారతదేశ జనాభాలో 70 శాతానికి పైగా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అయితే మన దేశంలో అతి చిన్న గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం కురుంగ్ కుమేయా జిల్లాలో ఉంది. కురుంగ్ కుమే జిల్లాలోని లాంగ్డింగ్ కోలింగ్ సర్కిల్‌లోని ‘హా’ గ్రామం దేశంలోనే అతి చిన్న గ్రామం. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం.. ‘హా’ గ్రామంలో 58 కుటుంబాలు నివసిస్తుండగా.. మొత్తం జనాభా 289 ఉన్నారు. వీరిలో 138 మంది పురుషులు ఉండగా.. 151 మంది మహిళలు ఉన్నట్లు తేలింది.

Recent

- Advertisment -spot_img