Homeతెలంగాణకండోములు ఎక్కువగా వాడే రాష్ట్రం ఏదో తెలుసా?

కండోములు ఎక్కువగా వాడే రాష్ట్రం ఏదో తెలుసా?

దేశంలో లైంగిక విజ్ఞానం ఏ రాష్ట్రంలో ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు జాతీయ కుటుంబ ఆరోగ్యవిభాగం చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కండోముల వినియోగంలో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 10వేలమందిలో 993మంది కండోములు ఉపయోగిస్తున్నారట. రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో ప్రతి 10వేల మందిలో 978జంటలు కండోములు వినియోగిస్తున్నట్టు సర్వే పేర్కొంది.

spot_img

Recent

- Advertisment -spot_img