Homeహైదరాబాద్latest Newsఅద్దెకు భార్యలు.. ఎక్కడో తెలుసా..?

అద్దెకు భార్యలు.. ఎక్కడో తెలుసా..?

పర్యాటక ప్రాంతాల్లో చాలా వరకు రూమ్, ఇతర ఫెసిలిటీస్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఓ దేశంలో పర్యాటక ప్రాంతానికి వెళ్తే భార్యలు కూడా అద్దెకు దొరుకుతారట. ఇది ఎక్కడో కాదు థాయ్‌లాండ్‌లోనే. పట్టాయా ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు తాత్కాలిక భార్యగా వ్యవహరించి, వారి అవసరాలను తీర్చడం రెంటల్ వైఫ్ బాధ్యత. టూరిస్టులకు టెంపరరీగా తోడుగా ఉండేందుకు ఒప్పందం కూడా చేసుకుంటారట. అయితే అక్కడ నిరుపేదలుగా ఉన్న యువతులు మాత్రమే ఈ వృత్తిని ఎంచుకుంటున్నారట.

Recent

- Advertisment -spot_img