Homeహైదరాబాద్latest Newsఏపీ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా..?

ఏపీ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా..?

ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించనున్నారు. దాంతో ఆర్థిక శాఖ పూర్తి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టిందట. ఏపీకి తెచ్చిన అప్పులకు రోజువారీ వడ్డీ రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నెలలో ఏకంగా రూ.10 వేల కోట్ల దాకా వడ్డీనే కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img