Homeహైదరాబాద్latest Newsగోల్డ్ మెడల్ లో ఎంత గోల్డ్ ఉంటుందో తెలుసా..? గోల్డ్ మెడల్ గురించి ఈ విషయాలు...

గోల్డ్ మెడల్ లో ఎంత గోల్డ్ ఉంటుందో తెలుసా..? గోల్డ్ మెడల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని పూర్తిగా బంగారంతో చేయరు. వెండితో రూపొందిస్తారు. పైన బంగారు పూత పోస్తారు. అథ్లెట్లకు ప్రదానం చేసే స్వర్ణ పతకంలో 92.5శాతం వెండి ఉంటుంది. 6గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు. 2024పారిస్‌ ఒలింపిక్స్‌లో విజేతకు ఇచ్చే స్వర్ణం విలువ రూ.62 వేల నుంచి 71 వేల మధ్య విలువ ఉంటుంది. అయితే ఈ పతకాల తయారీ ఖర్చు ఎంత అయినప్పటికీ విలువ అమూల్యమే.

Recent

- Advertisment -spot_img