Homeహైదరాబాద్latest Newsఏ నోటు తయారీకి ఎంత ఖర్చో అవుతుందో మీకు తెలుసా?

ఏ నోటు తయారీకి ఎంత ఖర్చో అవుతుందో మీకు తెలుసా?

‘డబ్బు’.. చూడడానికి కాగితం ముక్కే కావచ్చు కానీ, ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. అలాంటి డబ్బులను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
రూ.10 నోటుకు రూ.0.96 పైసలు ఖర్చవుతుంది.
రూ.20 నోటుకు రూ.0.95 పైసలు ఖర్చవుతుంది.
రూ.50 నోటుకు రూ.1.13 పైసలు ఖర్చవుతుంది.
రూ.100 నోటుకు రూ.1.77 పైసలు ఖర్చవుతుంది.
రూ.200 నోటుకు రూ.2.37 పైసలు ఖర్చవుతుంది.
రూ.500 నోటుకు రూ.2.29 చొప్పున ఖర్చవుతుంది.

Recent

- Advertisment -spot_img