Homeహైదరాబాద్latest Newsపుష్ప 2 స్పెషల్‌ సాంగ్‌కి శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

పుష్ప 2 స్పెషల్‌ సాంగ్‌కి శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో శ్రీలీల మెస్మరైజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పాట కోసం శ్రీలీల తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. తాజా టాక్ ప్రకారం ఈ సాంగ్ కోసం శ్రీలీల ఏకంగా కోటి రూపాయల చెక్‌ అందుకుంటుందట. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img