Homeహైదరాబాద్latest Newsనాని 'సరిపోదా శనివారం' ఎలా ఉందో తెలుసా?.. షార్ట్ రివ్యూ, రేటింగ్..!

నాని ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందో తెలుసా?.. షార్ట్ రివ్యూ, రేటింగ్..!

నాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం కథనాయకుడు శనివారం ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. క్లాస్ హీరోగా ముద్రపడ్డ నాని ప్యూర్ మాస్ యాక్షన్తో అదరగొట్టారు. సైకో పోలీస్ పాత్రలో ఎస్తో సూర్య నటన వేరే లెవల్. నాని-సూర్య మధ్య యాక్షన్ సీన్లు మూవీకి హైలెట్. ట్విస్ట్లు, బీజీఎం ఆకట్టకుంటాయి. అయితే సినిమా సాగదీత, ఊహించే సీన్లు ఇబ్బంది పెడతాయి. స్క్రీన్ ప్లేపై దర్శకుడు వివేక్ ఆత్రేయ మరింత దృష్టి పెట్టాల్సింది.

రేటింగ్: 2.75/5

Recent

- Advertisment -spot_img