Homeహైదరాబాద్latest Newsరైల్వే స్టేషన్ లను మూసివేయడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలని మీకు తెలుసా..?

రైల్వే స్టేషన్ లను మూసివేయడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలని మీకు తెలుసా..?

రైల్వే స్టేషన్లు మూసివేయడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలని మీకు తెలుసా? నిజమేనండి. రైల్వే యంత్రాంగం యథేచ్ఛగా స్టేషన్లు మూసివేస్తామంటే కుదరదు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒక స్టేషన్ లాభదాయకం కాదని భావించినట్లయితే లేదంటే ప్రయాణీకుల అవసరాలను తీర్చకపోతే వాటిని మూసివేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక స్టేషన్‌ లో బ్రాంచ్ లైన్లలో రోజుకు 25 కంటే తక్కువ మంది ప్రయాణీకులు ఉండటం, మెయిన్ లైన్లలో 50 మంది ప్రయానీకులు ఉంటే క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, సదరు స్టేషన్ ను మూసివేయాలా? వద్దా? అని తుది నిర్ణయం తీసుకునేది మాత్రం రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోనే ఉంటుంది.

Recent

- Advertisment -spot_img