Homeహైదరాబాద్latest Newsవినాయకుడి స్త్రీ శక్తి రూపం గురించి మీకు తెలుసా?

వినాయకుడి స్త్రీ శక్తి రూపం గురించి మీకు తెలుసా?

త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తి రూపాలున్నాయి. అలాగే వినాయకుడికి కూడా స్త్రీ శక్తి రూపం ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధసారుడు మోహించగా, శివయ్య అతడిని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతి దేవి.. అందరూ దేవుళ్లూ ఏకం కావాలని పిలుస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటికొస్తుంది. గణేశ్వరి, వినాయకి అనే స్త్రీ శక్తి రూపంలో వినాయకుడు పూజింపబడతాడు.

Recent

- Advertisment -spot_img