Homeహైదరాబాద్latest Newsనేడు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

నేడు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు కారణంగా పలు స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ నేడు సెలవులు ప్రకటించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు కలిపి 1368 సెంటర్లలో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్ష కారణంగా ఆ విద్యాసంస్థలకు రేపు సెలవు ఉంటుంది. మిగతా స్కూళ్లు, కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.

Recent

- Advertisment -spot_img