Homeహైదరాబాద్latest NewsSharwanand కూతురి పేరు ఏంటో తెలుసా ?

Sharwanand కూతురి పేరు ఏంటో తెలుసా ?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రి అయ్యానని, తన భార్య రక్షిత రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తన ఫాన్స్ తో గుడ్ న్యూస్ పంచుకున్నాడు . తన చిన్నారి కూతురు తన వేలిని పట్టుకుని మురిసిపోయాడు . తన కూతురితో ఫొటోను షేర్ చేస్తూ.. తన గారాల పట్టీకి లీలా దేవీ మైనేని అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక శర్వానంద్ తన పుట్టిన రోజునాడే తన కూతురి ఫోటోను షేర్ చేసి పాపకు జన్మనిచ్చారని చెప్పడంతో చాలా మంది అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో శర్వా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, కూతురు ఏ రోజు జన్మించారో కచ్చితంగా శర్వానంద్ చెప్పలేదు కానీ, తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.

Recent

- Advertisment -spot_img