Homeహైదరాబాద్latest Newsగోల్డెన్ టూత్ బ్రష్ వాడే స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

గోల్డెన్ టూత్ బ్రష్ వాడే స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఒక స్టార్ హీరోయిన్ గోల్డెన్ టూత్ బ్రష్ వాడుతుంది. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.అందం, అభినయంతో పాటు క్రేజ్‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. రెమ్యునరేషన్‌లో అందరినీ ఆమె మించిపోయింది. ఈ క్యూట్ నటి భర్త బాలీవుడ్ లోనూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.. త్వరలో పాన్ ఇండియాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ గోల్డెన్ టూత్ బ్రష్‌తో పోజులిచ్చిన వయ్యారి మరెవరో కాదు హీరోయిన్ కియారా అద్వానీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందులో వాష్‌రూమ్‌లోని అద్దం ముందు బ్రష్‌ పట్టుకుని పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసింది. సాదాసీదా బ్రష్ అయితే ఎవరూ రియాక్ట్ అవ్వరు.. కానీ కియారా చేతిలో గోల్డెన్ టూత్ బ్రష్ ఉంది. ఇక ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో చూసిన వారంతా నోరెళ్లబెట్టారు.mani 52 ఇదేనిజం గోల్డెన్ టూత్ బ్రష్ వాడే స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Recent

- Advertisment -spot_img