Homeహైదరాబాద్latest News'దేవర' మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దేవర’ మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో చిత్రమిది. దేవరతోనే జాన్వీకపూర్ తెలుగు తెరపై పరిచయం కాబోతున్నారు. 1980-90 నేపథ్యంలో మూవీ సాగుతుందట. క్లైమాక్స్లో వచ్చే చివరి 40 నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలవనున్నాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ 5 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్) డబ్బింగ్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img