Homeహైదరాబాద్latest Newsచదరంగం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

చదరంగం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

భారతదేశంలో చదరంగం 6వ శతాబ్దం గుప్త సామ్రాజ్యంలో ఉద్భవించిందని నమ్ముతారు. చదరంగాన్ని ‘చతురంగ’ అని పిలిచేవారు. చతురంగ అంటే సైనికదళంలో నాలుగు విభాగాలు. పదాతిదళం, అశ్వికదళం, ఏనుగులు మరియు రథం. విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఆయన ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. రమేష్‌బాబు, ప్రజ్ఞానంద, డి.గుకేష్ వంటి యువ ప్రతిభావంతులు అంతర్జాతీయంగా అద్భుతాలు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img