Homeహైదరాబాద్latest Newsచేపల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

చేపల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. చేపల పెంపకాన్ని పిషీకల్చర్ అంటారు. జలచర జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. చేపల ఉత్పత్తిని బ్లూ రెవల్యూషన్ అంటారు. వీటిలో శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. కానీ డిప్నాయ్ చేపల్లో ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. వీటి హృదయంలో రెండు గదులు ఉంటాయి. చేపల్లో హృదయం మొప్పలకు రక్తాన్ని సరఫరా చేయడం వల్ల దీన్ని జలశ్వాస హృదయం అంటారు. చేపల్లో ఏక రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

Recent

- Advertisment -spot_img