Homeహైదరాబాద్latest Newsఇది మీకు తెలుసా? ఈ దేశాలకు మీరు వీసా లేకుండా వెళ్ళి రావచ్చు..!

ఇది మీకు తెలుసా? ఈ దేశాలకు మీరు వీసా లేకుండా వెళ్ళి రావచ్చు..!

మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. మలేషియా, బొలీవియా, సమోవా, శ్రీలంక, కెన్యా, మారిషస్, ఫిజీ, భూటాన్, బార్బడోస్ వెళ్లవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా, టాంజానియా, జోర్డాన్, లావోస్ కాంబోడియా వంటి దేశాలకూ వీసా లేకుండా చుట్టిరావొచ్చు.

Recent

- Advertisment -spot_img