Homeహైదరాబాద్latest Newsమనం అతిగా తినడానికి కారణమేంటో తెలుసా..?

మనం అతిగా తినడానికి కారణమేంటో తెలుసా..?

మనం తీసుకునే ఆహారంపై కాలేయం నుంచి మెదడుకు కొన్ని సంకేతాలు వెళుతుంటాయి. రాత్రులు పనిచేయడంతో నిద్ర, తిండి సహా శరీరంలో భౌతిక, మానసిక, వ్యవహారశైలి సంబంధ మార్పులతో ఈ సంకేతాలకు అవరోధం ఏర్పడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మితిమీరిన తిండికి దారితీస్తుందని గుర్తించారు. ఒక క్రమపద్దతి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఊబకాయం, మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.

Recent

- Advertisment -spot_img