Homeహైదరాబాద్latest Newsసీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటో మీకు తెలుసా..?

సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటో మీకు తెలుసా..?

ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం కొంత మేర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు.

Recent

- Advertisment -spot_img