Homeహైదరాబాద్latest News‘డిజిటల్ డిమెన్షియా’ అంటే ఏంటో మీకు తెలుసా..? పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే..!

‘డిజిటల్ డిమెన్షియా’ అంటే ఏంటో మీకు తెలుసా..? పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే..!

కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ వినియోగం వంటి డిజిటల్ టెక్నాలజీని అధికంగా ఉపయోగించడం వల్ల మెదడు పనితీరు క్షీణించడాన్ని డిజిటల్ డిమెన్షియా అంటారని ఢిల్లీ సీనియర్ సర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. అంటే.. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపినప్పుడు, వివిధ చిత్రాలు, వీడియోలు, యాప్‌లు మీ మెదడుపై ఏకకాలంలో దాడి చేస్తాయి. దీని కారణంగా మెదడుకు ప్రతిదీ గుర్తుంచుకోవడం సాధ్యం కాదు.

నేటి ‘డిజిటల్ డిమెన్షియా’ లక్షణాలు..
డిజిటల్ యుగంలో మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్.. వంటి డిజిటల్‌ గాడ్జెట్స్‌తో మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇలా ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల పిల్లలలో డిజిటల్ డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే.. అల్జీమర్స్, ఏకాగ్రత అసమర్థత, విషయాలను గుర్తుంచుకోలేకపోవడం, ఏకాగ్రత సామర్థ్యం తగ్గడం, పనితీరు తగ్గడం వంటివి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

Recent

- Advertisment -spot_img