Homeహైదరాబాద్latest Newsహోటల్​ దందాకు ముందు కుమారి ఆంటీ ఏం చేసేదో తెలుసా?

హోటల్​ దందాకు ముందు కుమారి ఆంటీ ఏం చేసేదో తెలుసా?

ప్రస్తుతం సోషల్​ మీడియాలో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోతోంది. అయితే ఆమె జీవితం గురించి రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రతిరోజు ఉదయం ఆమె ఫుడ్​ కోర్టు ప్రారంభించగానే.. వేల మందిజనం గుమిగూడుతున్నారు. ఇక యూట్యూబ్​ చానల్​ వారు అయితే లెక్కేలేదు. ఇదిలా ఉంటే తాజాగా కుమారి ఆంటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్​ విషయం బయటకు వచ్చింది. మాదాపూర్​ లో ఫుడ్​ దందాకంటే ముందు కుమారి ఆంటీ సింగర్​ హేమచంద్ర ఇంట్లో వంట చేసేదట. అప్పుడు హేమచంద్ర తల్లి తనను ఎంతో బాగా చూసుకొనేదని కుమారి ఆంటీ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఆమె ఓ యూట్యూబ్​ చానల్​ తో మాట్లాడింది. ప్రస్తుతం ఆ క్లిప్​ సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

Recent

- Advertisment -spot_img