కొత్తగాపెళ్లైన తర్వాత చాలా మంది మహిళలు ప్రతి చిన్న విషయాన్ని కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నారంట. పిల్లలను కనడానికి సరైన వయసు ఏది? సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలు. ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎలా ఉండాలి, భర్తకు మన మీద ప్రేమ ఉందని ఎలా తెలుసుకోవాలి వంటి ప్రశ్నలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.