Homeహైదరాబాద్latest Newsఏ వాహనానికి ఏ క‌ల‌ర్ ప్లేట్ ఇస్తారో మీకు తెలుసా?

ఏ వాహనానికి ఏ క‌ల‌ర్ ప్లేట్ ఇస్తారో మీకు తెలుసా?

మన చుట్టూ ఉన్న రోడ్ల పై రోజూ లక్షలాది వాహనాలు తిరుగుతున్నాయి. వాటి నంబర్ ప్లేట్లు భిన్నంగా కనిపిస్తాయి. మనం వారిని నిరంతరం చూస్తుంటాం. అయితే వాటి వెనుక ఉన్న అర్థం ఏమిటి? నంబర్ ప్లేట్లు ఎన్ని రకాలు? వాటి రంగులు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్ నంబర్- నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం.
ఎల్లో ప్లేట్‌పై బ్లాక్ నంబర్- ట్రాన్స్‌పోర్ట్ వాహనం.
బ్లాక్ ప్లేట్‌పై ఎల్లో కలర్- రెంటల్స్ సర్వీస్ వాహనం.
గ్రీన్ బోర్డుపై వైట్ కలర్- ఎలక్ట్రిక్ వాహనం.
ఎల్లో ప్లేట్‌పై రెడ్‌ కలర్- ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కల్గిన వాహనం.
బ్లూ ప్లేట్‌పై వైట్ కలర్‌- కాన్సులేట్‌ కార్యాలయ వాహనం.
గ్రీన్ ప్లేట్‌పై ఎల్లో కలర్- ఎలక్ట్రిక్‌లో ట్రాన్స్‌పోర్ట్‌, కమర్షియల్‌ వాహనం.

Recent

- Advertisment -spot_img