Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్,సుప్రియ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. …

పవన్ కళ్యాణ్,సుప్రియ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. …

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అక్కినేని సుప్రియ. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదలయ్యి, దాదాపు 28 ఏళ్లు కావస్తోంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్, పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి, జనసేన పార్టీని స్థాపించాడు. బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ కూట‌మి ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించారు.ఇటీవ‌ల జ‌రిగిన ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రోవైపు తొలి సినిమా త‌రువాత సుప్రియ సినిమాలు మానేసింది.

Recent

- Advertisment -spot_img