Homeహైదరాబాద్latest Newsస్మైలీ ఎమోజీ డిజైన్ చేసింది ఎవరో మీకు తెలుసా?

స్మైలీ ఎమోజీ డిజైన్ చేసింది ఎవరో మీకు తెలుసా?

అక్షరాలను టైప్‌ చేయకుండా ఒక్క ఎమోజీతోనే లక్ష భావాలను చెప్పేందుకు ఉపయోగిస్తుంటారు. ప్రజలు ఎక్కువగా వాడే స్మైలీని అమెరికన్ కమర్షియల్ ఆర్టిస్ట్ హార్వే రాస్ బాల్ రూపొందించారు. 1963లో ఈ ఐకానిక్ స్మైలీ ఫేస్ని డిజైన్ చేశారు.ఈ డిజైన్ ఎంతో ప్రజాదరణ పొందగా, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. దీనిని రూపొందించినందుకు హర్వేకి $45 ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img