IPL 17 సీజన్లు ముగిసి 18 సీజన్ 22 నుంచి ప్రారంభమవుతోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ 222 మ్యాచుల్లో 768 ఫోర్లు కొట్టారు. డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ, ముంబై, పంజాబ్, హైదరాబాద్ జట్ల తరపున ఆడిన ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. అతని తర్వాత కోహ్లి(705), వార్నర్ (663), రోహిత్ (599), రైనా (506) ఉన్నారు.