Homeహైదరాబాద్latest Newsఎరుపు రంగు కారు నంబర్ ప్లేట్ ఎవరు వినియోగిస్తారో తెలుసా?

ఎరుపు రంగు కారు నంబర్ ప్లేట్ ఎవరు వినియోగిస్తారో తెలుసా?

నలుపురంగు నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వ్యాపారం కోసం ఉపయోగిస్తారు. విదేశీ దౌత్యవేత్తలను రవాణా చేయడానికి నీలం నంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలు ఉపయోగిస్తారు. RTO కార్యాలయం నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేంత వరకు మన దేశంలో రెడ్ నంబర్ ప్లేట్ తాత్కాలికంగా జారీ చేస్తున్నారు. ఇది ఒక నెల మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. గ్రీన్ నంబర్ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగిస్తారు. పసుపు నంబర్ ప్లేట్ వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాహనాలపై ఉంటాయి.

Recent

- Advertisment -spot_img