పాములు ఎక్కువగా మనిషి శరీరంలో చేతులు, పాదాలు, చీలమండ వంటి భాగాలపైనే కాటు వేస్తుంటాయి. ఎందుకంటే.. ఏ పామూ కూడా కావాలని మనుషులను కాటు వేయవు. ఇక మనుషులు వాటిని కాలుతో తోక్కినప్పుడో.. చేతితో తాకినప్పుడో కాటేసిన సందర్భాలే ఎక్కువ. అవి పాకే జీవులు.. పైగా పడగ విప్పితే.. వాటి తల.. మనిషి మోకాళ్ల వరకు వస్తుంది. కాబట్టే ఎక్కువగా పాములు నడుము కింద భాగం, కాళ్లు, చీలమండలం, చేతులు లాంటి భాగాలపై కాటు వేస్తుంటాయి.