Homeహైదరాబాద్latest Newsరైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనేది మీకు తెలుసా..? కారణం ఇదే..!

రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనేది మీకు తెలుసా..? కారణం ఇదే..!

రైళ్లు నడిచే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవని మీరెప్పుడైనా గమనించారా? రైలు పట్టాలు ఇనుముతో చేసినవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1 శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ. ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు ఏడాదికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది.

spot_img

Recent

- Advertisment -spot_img