Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ తో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ఎన్టీఆర్ తో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

నందమూరి ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ‘ఊసరవెల్లి’ మూవీ ఒకటి. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. ఊసరవెల్లిలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయినిగా నటించింది. అయితే ఈ సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించిన ముద్దుగమ్మ ఎవరో తెలుసా..? అయితే ఆమె పేరు పాయల్ ఘోష్. ఈ క్యూట్ బామ్మ మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది. ఇక ఈ మహిళ లైంగిక వేధింపుల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అనురాగ్ తనను లైంగికంగా వేధించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.మరి పాయల్ ఘోష్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ భామ అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటుంది.

Recent

- Advertisment -spot_img