Homeహైదరాబాద్latest Newsతిన్న వెంటనే నిద్రపోతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

రాత్రి తిన్న వెంటనే పడుకుంటే ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు

  • తిన్న తర్వాత 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు
  • రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది
  • తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందంట
  • రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి
  • ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయంట
  • తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది
  • ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి
  • తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది

Recent

- Advertisment -spot_img