Homeహైదరాబాద్latest Newsవిషాదం.. స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలిన వైద్యుడు.. అసలు ఏం జరిగిందంటే..!

విషాదం.. స్విమ్మింగ్‌పూల్‌లో శవమై తేలిన వైద్యుడు.. అసలు ఏం జరిగిందంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం జరిగింది. రాజాజీపురం ప్రాంతంలో క్లినిక్‌ నడిపిస్తున్న డా.ప్రదీప్‌ తివారీ.. ఓ వేడుక నిమిత్తం తన భార్య, కుమారుడు, స్నేహితులతో కలిసి రిసార్టుకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగి స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. పూల్ నుంచి అందరూ రూమ్‌లకు తిరిగి వెళ్లగా.. తివారీ వెళ్లలేదు. దీంతో అతడి కోసం వెతకగా అదే పూల్‌లో శవమై కనిపించాడు.

Recent

- Advertisment -spot_img