Homeహైదరాబాద్latest Newsరాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి రాని డాక్టర్లు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి రాని డాక్టర్లు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

ఇదేనిజం, రాయికల్: రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటలకు రావాల్సిన సిబ్బంది మరియు డాక్టర్ లు ఇప్పటి వరకు విధులకు హాజరు కాకపోవడం దురదృష్టకరమైన విషయం. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాయితి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img