Homeహైదరాబాద్latest Newsపొడి దగ్గు పదేపదే వస్తుందా.. అయితే ఇలా చేయండి..!

పొడి దగ్గు పదేపదే వస్తుందా.. అయితే ఇలా చేయండి..!

చలికాలలో పొడి దగ్గు పదేపదే వస్తుంటే కొన్ని చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే సమయంలో పాలలో అల్లం పొడిని కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది. ఇంకా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెతో పాటు అల్లం పొడిని వేసుకొని తాగితే ఫలితం ఉంటుంది. ఇంకా పచ్చి అల్లం, బెల్లం కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి విముక్తి పొందొచ్చు.

Recent

- Advertisment -spot_img