Homeహైదరాబాద్latest NewsStock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టపోతున్న జాబితాలో ఆ రంగాల...

Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టపోతున్న జాబితాలో ఆ రంగాల షేర్లు..

భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద, నిఫ్టీ 662.10 పాయింట్ల నష్టంతో 24,055.60 వద్ద ముగిశాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ONGC, హిందాల్కో, టాటా స్టీల్ నష్టపోయాయి. HUL, నెస్లే, బ్రిటానియా, టాటా కన్స్యూమర్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.84 వద్ద ముగిసింది.

Recent

- Advertisment -spot_img