Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టపోతున్న జాబితాలో ఆ రంగాల షేర్లు..

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నష్టపోతున్న జాబితాలో ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,237 వద్ద కొనసాగుతుండగా, సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 79,286 వద్ద ట్రేడవుతోంది. ఇక JSW స్టీల్, ఇన్ఫోసిస్, L&T, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, NTPC, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, M&M, రిలయన్స్, HCL, భారతీ ఎయిర్‌టెల్, SBI, అదానీ పోర్ట్స్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img