Homeహైదరాబాద్latest Newsస్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 22,484 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో హెచ్‌యూఎల్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, SBI, TCS, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img